మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్ | police cordon search in hyderabad mailardevpally | Sakshi
Sakshi News home page

మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్

May 9 2016 8:13 AM | Updated on Sep 4 2018 5:21 PM

మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్ - Sakshi

మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్‌సెర్చ్

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన తనిఖీల్లో 300 మంది  పోలీసులు పాల్గొన్నారు.

23 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారని, ఇటీవల బ్యాంకు దోపిడీ ఘటన నేపథ్యంలో ఇంటింటి తనిఖీలు నిర్వహించామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement