‘హిట్’.. హీట్! | Out of the control difficulties | Sakshi
Sakshi News home page

‘హిట్’.. హీట్!

Nov 11 2014 11:48 PM | Updated on Sep 2 2017 4:16 PM

‘హిట్’.. హీట్!

‘హిట్’.. హీట్!

కంట్రోల్ తప్పి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో! ఐరిష్ రాక్ బ్యాండ్ స్టార్ డాలర్స్ ఒరియోర్డన్ కోపంతో ....

కంట్రోల్ తప్పి కష్టాలు కొని తెచ్చుకోవడమంటే ఇదేనేమో! ఐరిష్ రాక్ బ్యాండ్ స్టార్ డాలర్స్ ఒరియోర్డన్ కోపంతో ఎయిర్ హోస్టెస్‌ను కొట్టి కటకటాల పాలయింది. డబ్లిన్ షనాన్స్ ఎయిర్‌పోర్టులో ఈ సింగర్‌ను పట్టుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో పెట్టారట. డాలర్స్ దెబ్బకు కాలికి గాయమైన ఎయిర్‌హోస్టెస్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారనేది లోకల్ మీడియా కథనం. న్యూయార్క్‌లో లింగస్ ఫ్లయిట్ ఎక్కిన డాలర్... డబ్లిన్‌లో దిగే లోపు ఈ రాద్ధాంతం చేసేసింది. అయితే అంతగా కొట్టాల్సిన అవసరమేమొచ్చిందన్నది బయటకు రాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement