మియాపూర్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం | OPIUM drug caught in miyapur | Sakshi
Sakshi News home page

మియాపూర్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

Sep 14 2017 2:07 PM | Updated on May 25 2018 2:11 PM

నగరంలోని మియాపూర్‌ మక్త మహబూబాబపేటలో పెద్ద ఎత్తున మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ మక్త మహబూబాబపేటలో పెద్ద ఎత్తున మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందు తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి కిలోన్నర ఓపీఎం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement