వీక్ ఓపెనింగ్.. | Openings Week | Sakshi
Sakshi News home page

వీక్ ఓపెనింగ్..

Dec 8 2014 12:22 AM | Updated on Apr 3 2019 6:23 PM

వీక్ ఓపెనింగ్.. - Sakshi

వీక్ ఓపెనింగ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్‌దేవ్‌గణ్ తాజా చిత్రం ‘యాక్షన్ జాక్సన్’ ఓపెనింగ్స్ నిరాశపరిచాయట.

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్‌దేవ్‌గణ్ తాజా చిత్రం ‘యాక్షన్ జాక్సన్’ ఓపెనింగ్స్ నిరాశపరిచాయట. తొలిరోజు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్‌ను గలగల్లాడించినా... శాటిస్‌ఫాక్షన్ లేదట. కారణం... అజయ్ గత చిత్రం ‘సింగమ్ రిటర్‌‌న్స’ తొలి రోజు కలెక్షన్ (రూ.32 కోట్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ప్రభుదేవా రూపొందించిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌తో ఆరంభమై... ఆ తరువాత పుంజుకుందనేది ఓ వెబ్‌సైట్ కథనం. సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ ఇతర తారాగణం. ప్రభాస్ ఓ పాటలో మెరుస్తాడు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement