భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్ | not to use 'Land acquisition act' for AP capital twitts pawan | Sakshi
Sakshi News home page

భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్

Aug 13 2015 10:18 PM | Updated on Mar 22 2019 5:33 PM

భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్ - Sakshi

భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్

భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను' అని పవన్ చెప్పారు.

హైదరాబాద్: 'భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను' అని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా' అంటూ పవన్ ట్విట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement