వామపక్షాల ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్ | No police permission for left parties chalo assembly | Sakshi
Sakshi News home page

వామపక్షాల ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్

Sep 28 2015 8:16 PM | Updated on Sep 3 2017 10:08 AM

వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

హైదరాబాద్ : వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ ఎన్కౌంటర్కు నిరసనగా వామపక్షాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ భద్రతా దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement