రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు | new year celebrations at rajbhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు

Jan 1 2017 2:16 PM | Updated on Oct 17 2018 4:29 PM

రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు - Sakshi

రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు

రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ప్రజల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి రోల్‌ మోడల్‌గా నిలువాలని ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement