'హైదరాబాద్‌లో విస్తృత వాప్యార అవకాశాలు' | More job chances in hyderabad, says Naini narasimha reddy | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్‌లో విస్తృత వాప్యార అవకాశాలు'

Jul 30 2016 8:02 PM | Updated on Oct 20 2018 5:03 PM

'హైదరాబాద్‌లో విస్తృత వాప్యార అవకాశాలు' - Sakshi

'హైదరాబాద్‌లో విస్తృత వాప్యార అవకాశాలు'

రాష్ట్రంలో వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు చక్కటి వాతావరణ ఉందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు చక్కటి వాతావరణ ఉందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. శనివారం పంజాగుట్టలో జోయాలుక్కాస్ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్, భూకంపాలు వంటి భయాలు హైదరాబాద్‌కు లేనేలేవన్నారు.

అందుకే వ్యాపారసంస్థలు, పరిశ్రమలు ఇటువైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. అందుకే ఆపిల్, గుగూల్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement