'ఇక్కడికి వస్తే నా చిన్నతనంలోకి వెళ్లిపోతా' | Mirchi 95 lines up Dia Mirza’s live show | Sakshi
Sakshi News home page

'ఇక్కడికి వస్తే నా చిన్నతనంలోకి వెళ్లిపోతా'

Jun 15 2016 8:11 AM | Updated on Apr 3 2019 6:34 PM

'ఇక్కడికి వస్తే నా చిన్నతనంలోకి వెళ్లిపోతా' - Sakshi

'ఇక్కడికి వస్తే నా చిన్నతనంలోకి వెళ్లిపోతా'

ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నగరంలో సందడి చేసింది. సిటీజనులకు 24 గంటలూ బాలీవుడ్ మ్యూజిక్ కిక్ ఇచ్చేందుకు ఏర్పాటు ...

ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నగరంలో సందడి చేసింది. సిటీజనులకు 24 గంటలూ బాలీవుడ్ మ్యూజిక్ కిక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ "మిర్చి 95''ని బేగంపేట క్వీన్ ప్లాజాలో ఆమె మంగళవారం ప్రారంభించింది. "హైదదరాబాద్ తో నాది విడదీయరాని బంధం.

 

ఇక్కడికి వచ్చినప్పుడు నా చిన్నతనంలోకి వెళ్లిపోతానం''టూ చిరునవ్వులు చిందించింది ఈ బ్యూటీ. మిర్చి బ్రాండ్ను మరింత విస్తృత పరిచేందుకు ఈ స్టేషన్ ప్రారంభించామని రేడియో మిర్చి చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ థాపన్ సేన్ చేప్పారు. ఈ నెల 17న సాయంత్రం 5గంటలకు దియా లైవ్ షో లో శ్రోతలతో మాట్లాడతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement