డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత | mim leader jaaved cought in drunk and drive in hyderabad | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత

Sep 10 2016 9:18 AM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత

బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంఐఎం నేత పట్టుబడ్డారు.

హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున నగరంలోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంఐఎం నేత పట్టుబడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జావీద్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జావీద్ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement