హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అమన్‌గల్‌కు చెందిన ఓ బాలిక(14) మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉండగా సైదిరెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.