
తళుకు బెళుకు
సిటీలో కుర్రకారు జోష్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే వూ స్టెప్పులకు దిక్కులు పిక్కటిల్లిపోతాయ్ అంటున్నారు. కళ్లు చెదిరే లుక్స్‌తో యుువతులు తళుక్కువున్నారు. పబ్బుల్లో తేలిపోతూ..
సిటీలో కుర్రకారు జోష్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే వూ స్టెప్పులకు దిక్కులు పిక్కటిల్లిపోతాయ్ అంటున్నారు. కళ్లు చెదిరే లుక్స్‌తో యుువతులు తళుక్కువున్నారు. పబ్బుల్లో తేలిపోతూ.., డీజే ట్రాక్స్‌కు అనుగుణంగా డ్యాన్సులతో అదరగొడుతున్నారు. సోవూజిగూడలోని కిస్మత్ పబ్ డీజే పీయూష్ మేజిక్‌తో హోరెత్తింది. సండే సెలబ్రేషన్స్‌లో యుూత్ తడిసివుుద్దరుుంది.