చైతన్యపురిలోని ఖజానా జువెలరీ షాప్‌పై గురువారం మధ్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
చైతన్యపురిలోని ఖజానా జువెలరీ షాప్‌పై గురువారం మధ్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దుకాణంలోని రికార్డులను పరిశీలించారు. సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.