క్యాథే పసిఫిక్‌ విమానానికి సాంకేతిక లోపం | hongkong flight delays six hours at shamshabad airport | Sakshi
Sakshi News home page

క్యాథే పసిఫిక్‌ విమానానికి సాంకేతిక లోపం

Dec 8 2016 9:23 AM | Updated on Sep 4 2017 10:14 PM

క్యాథే పసిఫిక్‌ విమానానికి సాంకేతిక లోపం

క్యాథే పసిఫిక్‌ విమానానికి సాంకేతిక లోపం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లాల్సిన విమానం ఆరు గంటలుగా నిలిచిపోయింది.

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లాల్సిన క్యాథే పసిఫిక్‌కు చెందిన విమానం ఆరు గంటలుగా నిలిచిపోయింది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా నిలిపివేసినట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement