ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత | High tension in osmania medical college | Sakshi
Sakshi News home page

ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

Oct 24 2014 11:51 AM | Updated on Sep 2 2017 3:19 PM

జీవో 107ను వెంటన రద్దు చేయాలని జానియర్ డాక్టర్లు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: జీవో 107ను వెంటన రద్దు చేయాలని జానియర్ డాక్టర్లు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను నిరసిస్తూ కాలేజీ మెట్లపైనే జూడాలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు. జూడాల సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు తెలిపింది. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement