కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత | high tension at koti maternity hospital | Sakshi
Sakshi News home page

కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Aug 23 2016 6:13 PM | Updated on Sep 4 2017 10:33 AM

మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత బంధువులు కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : మగపిల్లవాడు పుడితే ఆడపిల్లిను ఇచ్చారంటూ బాలింత రజిత బంధువులు మంగళవారం కోఠి మెటర్నటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాలింత రజిత బంధువులతో పోలీసులు మాట్లాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement