బాలికపై లైంగిక దాడి..పలువురి అరెస్టు | Girl arrested for sexual assault | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి..పలువురి అరెస్టు

Oct 13 2016 10:12 AM | Updated on Sep 4 2018 5:24 PM

బండ్లగూడలోని రామకృష్ణ ఓల్డేజ్ హోం ఉద్యోగి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

బండ్లగూడలోని రామకృష్ణ ఓల్డేజ్ హోం ఉద్యోగి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. హోం సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించే గణేష్ అనే యువకుడు ఇటీవల ఓ బాలిక(16)ను బలవంతంగా కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎల్బీనగర్ పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి, కారును సీజ్ చేశారు. దీంతోపాటు గణేష్‌కు సహకరించిన వెంకటేశ్, సుబ్బారావుతోపాటు ఓల్డేజ్ హోం నిర్వాహకుడు శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement