జీహెచ్ఎంసీ ముసాయిదా జాబితా విడుదల | ghmc draft released | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ ముసాయిదా జాబితా విడుదల

Oct 28 2015 8:44 PM | Updated on Sep 3 2017 11:38 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 150 వార్డుల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజించారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 150 వార్డుల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజించారు. వీటి ముసాయిదా వివరాలను జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు తెలిపేందుకు వారంపాటు గడువు విధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement