గద్దర్కు దొరకని గవర్నర్ అపాయింట్మెంట్ | Gaddar seeks CBI probe into attack on him | Sakshi
Sakshi News home page

గద్దర్కు దొరకని గవర్నర్ అపాయింట్మెంట్

Apr 2 2014 2:03 PM | Updated on Sep 2 2017 5:29 AM

గద్దర్కు దొరకని గవర్నర్ అపాయింట్మెంట్

గద్దర్కు దొరకని గవర్నర్ అపాయింట్మెంట్

ప్రజా గాయకుడు గద్దర్కు గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ లభించలేదు.

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్కు గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ లభించలేదు. తనపై జరిగిన హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేసేందుకు ఆయన బుధవారం రాజ్భవన్కు వచ్చారు. అయితే గవర్నర్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో గద్దర్కు అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. కాగా గద్దర్పై పది సంవత్సరాల క్రితం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement