'ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే' | former ministers sabitha, sunitha writes open letter to cm kcr | Sakshi
Sakshi News home page

'ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే'

May 12 2016 5:52 PM | Updated on Sep 3 2017 11:57 PM

'ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే'

'ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే'

ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే కేసీఆర్ ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వడం లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఎంపీ కవితకు పోటీ ఉండకూడదనే కేసీఆర్ ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వడం లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్లో గురువారం వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

మహిళా సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికలో ప్రభుత్వ వైఫల్యాలను గ్రహించే ప్రజలు ఓటేస్తారని మాజీ మంత్రులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement