స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు | five cases filed on snake gang | Sakshi
Sakshi News home page

స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు

Aug 30 2014 2:09 PM | Updated on Sep 2 2017 12:38 PM

స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు

స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు

పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి.

పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పహాడిషరీఫ్ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు.

స్నేక్గ్యాంగ్ మీద ఇప్పటివరకు ఐదు కేసులు నమోదుచేసినట్లు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. కాగా, స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులకు వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిమాండ్‌ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement