స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మాజీ రౌడీషీటర్లు భాగస్వామ్యులయ్యారు.
హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మాజీ రౌడీషీటర్లు భాగస్వామ్యులయ్యారు. సంతోష్ నగర్ పైగాటూంబ్స్ వద్ద మంగళవారం మాజీ రౌడీ షీటర్లు స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు. సౌత్ జోన్ పోలీసులు ఈరోజు ఉదయం మాజీ రౌడీ షీటర్లతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేయించారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సౌత్ జోన్ పోలీసులు పిలుపునిచ్చారు.