మహారాష్ట్రలో గరర్నర్ నరసింహన్ | ESL narasimhan maharastra two days toor | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో గరర్నర్ నరసింహన్

Sep 15 2016 10:09 PM | Updated on Oct 8 2018 6:18 PM

మహారాష్ట్రలో గరర్నర్ నరసింహన్ - Sakshi

మహారాష్ట్రలో గరర్నర్ నరసింహన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ముంబైలో పర్యటిస్తున్నారు.

ముంబై: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్  ముంబైలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ పర్యటన సాగనుంది.  ఎంఎస్ సుబ్బలక్షి స్మారక ఉత్సవాల్లో పాల్గొంటారు. రేపు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో  భేటీ కానున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement