సిటీ కుర్రాడు.. జపాన్‌ అమ్మాయి | City boy .. Japan girl married | Sakshi
Sakshi News home page

సిటీ కుర్రాడు.. జపాన్‌ అమ్మాయి

Mar 14 2017 12:06 AM | Updated on Sep 19 2019 8:44 PM

సిటీ కుర్రాడు.. జపాన్‌ అమ్మాయి - Sakshi

సిటీ కుర్రాడు.. జపాన్‌ అమ్మాయి

వేదమంత్రాలు, తలంబ్రాలు, ఏడడుగుల సాక్షిగా.. ఒక్కటవుతున్న వీరి పేర్లు ఉత్తమ్‌కుమార్, మినాకో కనేమోటో.

వేదమంత్రాలు, తలంబ్రాలు, ఏడడుగుల సాక్షిగా.. ఒక్కటవుతున్న వీరి పేర్లు ఉత్తమ్‌కుమార్, మినాకో కనేమోటో. అబ్బాయిది నగరంలోని బోయిన్‌పల్లి కాగా, అమ్మాయిది జపాన్‌. రెండేళ్ల క్రితం ఇద్దరూ జపాన్‌లో ఒకే కంపెనీ పనిచేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సోమవారం ముషీరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.   – ముషీరాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement