జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా | car turns turtle in jublihills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా

Jan 22 2017 1:17 PM | Updated on Sep 5 2017 1:51 AM

నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది.

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది. ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైనర్లు డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement