సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ బీజేపీ పెద్ద మనుషులు మారరు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ నేతలు నేర్చుకోవాలి. ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు’అని వ్యాఖ్యానించారు.