అమెరికాలో దాడులపై కొవ్వొత్తుల నిరసన | Candle light protest against attacks on Indians in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో దాడులపై కొవ్వొత్తుల నిరసన

Mar 10 2017 9:42 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికా భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నగరంలో గురువారం కొవ్వొత్తుల నిరసన జరిగింది.

హైదరాబాద్‌: అమెరికా భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నగరంలో గురువారం కొవ్వొత్తుల నిరసన జరిగింది. జాత్యహంకార దాడిలో నగరానికి చెందిన ఇంజనీర్‌ శ్రీనివాస్‌ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అమెరికాలో భారతీయులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి. దాడులకు నిరసనగా కేబీఆర్‌ పార్కు వద్ద ఏర్పాటుచేసిన సభలో అరచేతుల్లో కొవ్వొత్తులను వెలిగించి ప్రజలు నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement