జియాగూడలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత | 290 PDS Rice bags seized in jiyaguda | Sakshi
Sakshi News home page

జియాగూడలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Feb 26 2016 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

290 PDS Rice bags seized in jiyaguda

హైదరాబాద్ : నగరంలోని జియాగూడలో ఓ ఇంట్లో సౌత్ జోన్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 290 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement