పాతబస్తీలో 20 మంది బాలకార్మికులకు విముక్తి | 20 child labourers rescued in Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో 20 మంది బాలకార్మికులకు విముక్తి

Jun 7 2014 4:10 PM | Updated on Sep 4 2018 5:07 PM

పాతబస్తీలో 20 మంది బాలకార్మికులకు విముక్తి - Sakshi

పాతబస్తీలో 20 మంది బాలకార్మికులకు విముక్తి

పరిశ్రమలలో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బాలలతో పనిచేయిస్తున్న వైనం తనిఖీల్లో బయటపడింది. పరిశ్రమలలో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.  కార్మిక శాఖ అధికారులు వారిందని రక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement