యువకుడి దారుణ హత్య! | un identified dead body found in hyderabad | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య!

Jul 12 2015 12:39 PM | Updated on Sep 3 2017 5:23 AM

హైదరాబాద్లోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్: హైదరాబాద్లోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువకుడి(25)ని రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement