టిప్పర్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి | Two women killed in hit Tipper | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి

Mar 9 2016 8:47 AM | Updated on Sep 3 2017 7:21 PM

వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు.

వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను టిప్పర్ ఢీకొనడంతో.. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement