డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు రెండు రోజుల జైలు | two days jail for Drunk and driving | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు రెండు రోజుల జైలు

Feb 25 2016 5:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడింది.

మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడింది. నాచారానికి చెందిన హనుమంత్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు 3గంటల ట్రాఫిక్‌ నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. దీనిలో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను ముగించుకున్న అనంతరం ఈసీఐఎల్‌ చౌరస్తాలో హనుమంత్ గురువారం విధులు నిర్వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement