
శ్రీవారి సేవలో రకుల్‌ప్రీత్‌సింగ్
తిరుమల శ్రీవారిని సినీ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఆదివారం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని సినీ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్‌రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.