తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి దర్శించుకున్నారు.
						 
										
					
					
																
	తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.