బాసరకు పోటెత్తిన భక్తులు | Heavy rush in Basara | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Feb 17 2016 4:17 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు.

ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ముహూర్తం మంచిగా ఉండడంతో అక్షరాభ్యాసాల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రానికి సుమారు 10వేల మంది జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అక్షరాభ్యాసాలు కూడా భారీగానే జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement