తిరుమలలో వైభవంగా గురువందన మహోత్సవం | guruvandana mahostavam in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో వైభవంగా గురువందన మహోత్సవం

Jul 31 2015 11:43 AM | Updated on Sep 3 2017 6:31 AM

తిరుమలలో వైభవంగా గురువందన మహోత్సవం

తిరుమలలో వైభవంగా గురువందన మహోత్సవం

గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శుక్రవారం ఉదయం గురు వందన మహోత్సవం వైభవంగా జరిగింది.

తిరుమల: గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శుక్రవారం ఉదయం గురు వందన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆస్థాన మంటపంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మ శ్రీపాదులు, ఉడిపికి చెందిన విశ్వేశ్వర తీర్థులు, ప్రసన్న తీర్థులు అనుగ్రహ భాషణం చేశారు.కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement