నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | four Redwood smugglers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Dec 28 2015 11:24 AM | Updated on Sep 3 2017 2:42 PM

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారం తో హర్యానాకు వెళ్లిన కడప టాస్క్ ఫోర్స్ బృందం.. సోమవారం ఉదయం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను వలేసి పట్టుకుంది. వీరి నుంచి ఒకటిన్నర టన్నుల బరువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురిలో ముగ్గురు చైనీయులు ఉన్నట్టు సమాచారం. వీరిని కడపకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement