మరో రెండు రోజులు చలి వాతావరణం | cold weather forecast for next two days | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజులు చలి వాతావరణం

Feb 18 2017 10:01 AM | Updated on Sep 5 2017 4:02 AM

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు చలి వాతావరణం కొనసాగనుంది.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు చలి వాతావరణం కొనసాగనుంది. భూ ఉపరితలం పొడిగా మారటం వల్ల రాత్రి సమయాల్లో చలి వాతావరణం ఉంటున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో 15, 16 డిగ్రీల స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement