ఆర్‌అండ్‌బీ డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు | acb rides on kurnool R&B DE | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ డీఈ ఇంటిపై ఏసీబీ దాడులు

Dec 23 2015 11:37 AM | Updated on Aug 17 2018 12:56 PM

కర్నూలు రోడ్లు, భవనాల శాఖ డీఈ శంకర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులకు దిగారు.

కర్నూలు: కర్నూలు రోడ్లు, భవనాల శాఖ డీఈ శంకర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులకు దిగారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో కర్నూలులోని జోహార పురం రోడ్డులో నేహ అపార్ట్‌మెంట్స్‌లోని శంకర్‌రెడ్డి ఫ్లాట్‌లో సోదాలు చేపట్టారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆయన స్నేహితుల ఫ్లాట్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement