నదిలో పడి గల్లంతైన యువకుడు | A young man fell into the river from the bridge | Sakshi
Sakshi News home page

నదిలో పడి గల్లంతైన యువకుడు

Jul 2 2017 8:24 AM | Updated on May 25 2018 7:10 PM

కూనవరంలో ఆదివారం ఉదయం శబరి నది వంతెన పైనుంచి ఓ యువకుడు నదిలో పడ్డాడు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరంలో ఆదివారం ఉదయం శబరి నది వంతెన పైనుంచి ఓ యువకుడు నదిలో పడ్డాడు. గల్లంతైన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచవాసి ప్రశాంత్‌గా సమాచారం. యువకుడి ఆచూకీ కోసం స్థానిక సిబ్బంది, బంధువులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement