బాటమ్ లైన్! | The Bottom Line! | Sakshi
Sakshi News home page

బాటమ్ లైన్!

Jan 31 2015 12:06 AM | Updated on Sep 2 2017 8:32 PM

హాలీవుడ్ బ్యూటీ కేట్ హడ్సన్

హాలీవుడ్ బ్యూటీ కేట్ హడ్సన్

అందమా అందుమా అందనంటే అందమా... అంటూ అందాన్ని అపురూపంగా ఆరాధించే రోజులు పోయినట్టున్నాయి.

అందమా అందుమా అందనంటే అందమా... అంటూ అందాన్ని అపురూపంగా ఆరాధించే రోజులు పోయినట్టున్నాయి. వారు.. వీరు అని లేదు... అన్ని ‘వుడ్’ల భామలు మాకేంటి తక్కువంటూ ‘అందాంద’ ప్రదర్శనలో పోటీపడుతుంటే.. ఇక దాని కోసం పాట్లు పడాల్సిన
 పనేముంటుందంటున్నారు రసిక ప్రియులు! 

చెప్పొచ్చేదేమంటే... హాలీవుడ్ బ్యూటీ కేట్ హడ్సన్ రీసెంట్‌గా జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాల విందు చేసిందట. బాటమ్‌లెస్‌లో దర్శనమిచ్చి టాప్ లేపిందట. బిగ్‌స్క్రీన్ సుందరి ఒక్కసారిగా ఇలా కళ్లముందుకొచ్చి అలా ‘బోల్డ్’గా వయ్యారాలు ఒలకబోస్తుంటే... అక్కడున్నవారంతా ‘కల కాదిది... నిజమైనది’ అంటూ ఆస్వాదించేశారనేది ఓ వెబ్‌సైట్ కథనం!
 

Advertisement
 
Advertisement
Advertisement