మాయిరే.. మయూరే! | Pair peacocks to roaming at Madhapur inside of rock | Sakshi
Sakshi News home page

మాయిరే.. మయూరే!

Mar 16 2015 11:32 PM | Updated on Mar 23 2019 7:54 PM

మాయిరే.. మయూరే! - Sakshi

మాయిరే.. మయూరే!

జంట కంఠాల ఒంటరి మయూరం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! ఎవరూ నేర్పకుండానే వయ్యారి నడకలు అబ్బిన నెమలికి..

 జంట కంఠాల ఒంటరి మయూరం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! ఎవరూ నేర్పకుండానే వయ్యారి నడకలు అబ్బిన నెమలికి.. ఈ విద్య కూడా వచ్చేమోనని అనుకోకండి. మాదాపూర్ నుంచి హైటెక్స్ వెళ్లే  దారిలో బండలమాటున తిరగాడుతున్న నెమళ్లు ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాయి. జంట మయూరాలు భలేగా ఉన్నాయి కదూ. వీటికి అల్లంత దూరాన మరో మయూరం ఇలా ఠీవీగా నిల్చుని దర్జాగా సిటీ చూస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement