రూట్ 2 ఫ్యాషన్ | In Route To Fashion | Sakshi
Sakshi News home page

రూట్ 2 ఫ్యాషన్

Sep 16 2014 12:50 AM | Updated on Sep 2 2017 1:25 PM

రూట్ 2 ఫ్యాషన్

రూట్ 2 ఫ్యాషన్

అమ్మాయిలు ర్యాంప్‌పై అలా అలా వయ్యారాలు పోతుంటే... అబ్బాయిలు బెల్లీ, బ్రేక్‌లు మిక్స్ చేసి దుమ్ము దులిపారు. ఇది ఆరంభం మాత్రమే. ఆపై అదిరిపోయే ఆటలు...

అమ్మాయిలు ర్యాంప్‌పై అలా అలా వయ్యారాలు పోతుంటే... అబ్బాయిలు బెల్లీ, బ్రేక్‌లు మిక్స్ చేసి దుమ్ము దులిపారు. ఇది ఆరంభం మాత్రమే. ఆపై అదిరిపోయే ఆటలు... మతిపోగొట్టేలా విరుపులు... సినీతారల మెరుపులు... రూట్స్ బిజినెస్ స్కూల్ ఫ్రెషర్స్ డే కలర్‌ఫుల్‌గా సాగింది. సోమాజిగూడ పార్క్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో మోడల్స్‌ను మరిపిస్తూ... ఫ్యాషన్లతో మురిపిస్తూ... కుర్రకారు హుషారుతో కిక్ ఎక్కించారు. అందాల తారలు రేష్మ, శ్రావ్యారెడ్డి అదనపు సొగసులద్దారు. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు.
 - సోమాజిగూడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement