‘హీట్’ బకెట్..! | Ice Bucket Challenge | Sakshi
Sakshi News home page

‘హీట్’ బకెట్..!

Aug 29 2014 2:41 AM | Updated on Sep 2 2017 12:35 PM

‘హీట్’ బకెట్..!

‘హీట్’ బకెట్..!

‘ఐస్’ బకెట్ చాలెంజ్ నానాటికీ వేడెక్కుతోంది. అసలు ఉద్దేశం తెరవురుగైపోరుు... బాలీవుడ్ తారల అందాల ఆరబోతకు వేదికగా మారిపోతోంది.

‘ఐస్’ బకెట్ చాలెంజ్ నానాటికీ వేడెక్కుతోంది. అసలు ఉద్దేశం తెరవురుగైపోరుు... బాలీవుడ్ తారల అందాల ఆరబోతకు వేదికగా మారిపోతోంది. నిన్న పూనమ్‌పాండే బికినీలో కిర్రెక్కిస్తే... తాజాగా సొగసరి భావు సోఫియూ హయుత్ ఇంకాస్త వుుందుకెళ్లి నగ్నంగా ఐస్ బకెట్‌ను మీద గువ్మురించుకుని పిచ్చెక్కించింది. ఓ బీచ్‌లో ఈ సవాలును స్వీకరించినట్టు సవూచారం. మొత్తానికి ఐస్ బకెట్ చాలెంజ్ కూడా ‘ఎ’ సర్టిఫికెట్ సినివూను తలపించేస్తున్నారు బీ-టౌన్ భావులు.

Advertisement
 
Advertisement
Advertisement