కెమెరా ముందు సిగ్గు విడిచేస్తా.. | i cann't feel shy before the camera | Sakshi
Sakshi News home page

కెమెరా ముందు సిగ్గు విడిచేస్తా..

Mar 14 2015 1:10 AM | Updated on Sep 2 2017 10:47 PM

కెమెరా ముందు  సిగ్గు విడిచేస్తా..

కెమెరా ముందు సిగ్గు విడిచేస్తా..

కెమెరా ముందు నటించడానికి తనకెలాంటి భయ సంకోచాలూ లేవంటోంది...

 కెమెరా ముందు నటించడానికి తనకెలాంటి భయ సంకోచాలూ లేవంటోంది బోల్డ్ బ్యూటీ అదితిరావు హైద్రీ. కెమెరా ముందుకు వచ్చానంటే,
 సంకోచాలన్నింటినీ పక్కనపెట్టి, సిగ్గు విడిచి నటించేందుకే ఇష్టపడతానని చెబుతోంది. ‘ఢిల్లీ 6’, ‘యే సాలీ జిందగీ’, ‘రాక్‌స్టార్’ చిత్రాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు వేడెక్కించిన అదితి, ఇంటిమసీ మన జీవితాల్లో ఒక భాగమని, తెరపై అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement