దీపిక డిప్రెషన్! | Depression Deepika! | Sakshi
Sakshi News home page

దీపిక డిప్రెషన్!

Jan 5 2015 12:39 AM | Updated on Mar 28 2019 4:53 PM

దీపిక డిప్రెషన్! - Sakshi

దీపిక డిప్రెషన్!

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నా ఏదో తెలియని బాధ వేధిస్తున్నట్టుంది సూపర్‌స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేని.

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నా ఏదో తెలియని బాధ వేధిస్తున్నట్టుంది సూపర్‌స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేని. గత ఏడాది ఆరంభంలో దీపిక విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడిందట. కారణమేంటన్నది బయటకు రాలేదు గానీ... దాని నుంచి బయటపడటానికి తనంతట తానే శ్రమించిందట. అందులో భాగంగా తనలా మెంటల్ టెన్షన్, ఆందోళన, భయంలో కూరుకుపోయినవారికి అండగా నిలబడాలని నిర్ణయించుకుందని సమాచారం. బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ అలాంటి వారికి సహకారం అందిస్తోందిట. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో మెంటల్ హెల్త్ సమస్యలు సాధారణమే అయినా... దాన్ని దూరం చేసేందుకు తగిన నియమాలు పాటించడం  లేదనేది అమ్మడి అభిప్రాయం.

Advertisement
 
Advertisement
Advertisement