‘టాపు’ లేచిపోద్దట! | 'Deposited' lecipoddata! | Sakshi
Sakshi News home page

‘టాపు’ లేచిపోద్దట!

Dec 28 2014 3:36 AM | Updated on Sep 2 2017 6:50 PM

‘టాపు’ లేచిపోద్దట!

‘టాపు’ లేచిపోద్దట!

హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట.

హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట. తన రాబోయే చిత్రం ‘రిగ్రెషన్’లో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా కనిపించనుందట. ఈ వార్త నెట్టింట్లో లావాలా పాకేసి పురుష పుంగవుల బాడీలు హీటెక్కిస్తోంది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదంటూ అప్పుడే అక్కసు వెళ్లబోసుకొంటున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఈ హ్యారీ పోటర్ స్టార్ గతంలో కూడా అందాల ప్రదర్శనలో కాస్త వెసులుబాటు ఇచ్చినా... అది అంతగా కిక్కెంచలేదనేది వారి అసలు బాధ. ఏదిఏమైనా... రిగ్రెషన్‌లో ‘ట్రైనింగ్ డే’ నటుడు ఇథాన్ హాకె అమ్మడితో జతకడుతున్నాడట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement