బంపర్ ఆఫర్! | Bumper Offer! | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్!

Nov 29 2014 1:00 AM | Updated on Sep 2 2017 5:17 PM

ఇర్ఫాన్‌ఖాన్‌

ఇర్ఫాన్‌ఖాన్‌

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ టాలెంట్ చూపుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్‌ఖాన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ టాలెంట్ చూపుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్‌ఖాన్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. మెగా దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీయబోయే తరువాతి సినిమాలో మనోడికి చాన్స్ దక్కిందని సమాచారం. స్పీల్‌బర్గ్ అప్‌కమింగ్ వెంచర్ ‘జురాసిక్ వరల్డ్’ చిత్రం ప్రమోషన్స్ కోసం వెళుతున్న ఇర్ఫాన్... మరో వెంచర్ డిస్కషన్‌లో ఉన్నాడని ఓ పత్రిక కథనం. మీరు చేయబోయేది ‘మార్వెల్ యూనివర్స్’ ప్రాజెక్టేనా అంటే కామెంట్ చేయడానికి అతగాడు నిరాకరించాడు.   ఏది ఏమైనా హాలీవుడ్‌లో ఎవరికీ లేనన్ని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఇర్ఫాన్.
 

Advertisement
 
Advertisement
Advertisement