పాతవాటికే కొత్త ధగధగలు | The old ones are old ones | Sakshi
Sakshi News home page

పాతవాటికే కొత్త ధగధగలు

Aug 31 2017 12:18 AM | Updated on Sep 17 2017 6:09 PM

పాతవాటికే కొత్త ధగధగలు

పాతవాటికే కొత్త ధగధగలు

ఇంట్లో డెకరేషన్‌ కోసం పెట్టుకునే ఇత్తడి ఆర్టికల్స్‌ కాని ఇత్తడి పాత్రలు

ఇంటిప్స్‌

ఇంట్లో డెకరేషన్‌ కోసం పెట్టుకునే ఇత్తడి ఆర్టికల్స్‌ కాని ఇత్తడి పాత్రలు కాని మురికి పట్టినా, రంగు మారినా అమోనియాలో ముంచిన క్లాత్‌తో కాని మెత్తటి బ్రష్‌తో కాని తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.

బంగారు నగలకు దుమ్ము పట్టి డల్‌గా ఉన్నట్లనిపిస్తే ఒక కప్పు వేడినీటిలో అర కప్పు అమోనియా కలిపి ఆ మిశ్రమంలో నగను పదినిమిషాలసేపు ఉంచాలి. అమోనియా మిశ్రమంలో నుంచి తీసిన తర్వాత మెత్తని వస్త్రంతో రుద్ది ఆరనివ్వాలి. ముత్యాలు, పగడాలు, రాళ్లు పొదిగిన నగలకు ఈ పద్ధతి పనికి రాదు.

Advertisement
 
Advertisement
Advertisement