దమ్ముంటే రండి... | puri jagannath challenges upcoming directors with his stories | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రండి...

Dec 30 2014 11:20 PM | Updated on Mar 22 2019 1:53 PM

దమ్ముంటే రండి... - Sakshi

దమ్ముంటే రండి...

రేపు కొత్త సంవత్సరం వస్తోంది.దాంతోపాటు కొత్త డెరైక్టర్లూ రావాలి.

రేపు కొత్త సంవత్సరం వస్తోంది.దాంతోపాటు కొత్త డెరైక్టర్లూ రావాలి. వాళ్లు కొత్త ఆలోచనలతో వస్తే... కొత్త రకం సినిమాలు వస్తాయి.మీరు రాకపోతే...మేం తీసిందే చూడండి.రేప్పొద్దున మేం తీసిన సినిమాలు బాగోలేదంటే ఊరుకోం. దమ్ముంటే రండి.రేపు ఇక్కడే కలుద్దాం.

Advertisement
 
Advertisement
Advertisement